రాజన్న సిరిసిల్ల జిల్లా . wow19tv.com
SSC ఫలితాలలో ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్ రికార్డ్ .. wow19tv.com
నేడు వెలుబడిన పదవ తరగతి ఫలితాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియంలో ముగ్గురు విద్యార్థులు మహాలక్ష్మి,జోహ మరియు మలిహ విద్యార్థులకు 10 పాయింట్స్ రావడంతో పాటు 100% ఉత్తీర్ణులయ్యారు. వీరందరినీ జిల్లా డిఇఓ రమేష్ మరియు ఇంగ్లీష్ కరస్పాండెంట్ రాజ్ కుమార్ అభినందించారు. కరెస్పాండంట్ రాజ్ కుమార్ సార్ గారు విద్యార్థిని విద్యార్థులు రాణించడానికి కృషి చేసిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపడం జరిగింది. wow19tv.com