చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపా దేవి ఆత్మహత్య..
అల్వాల్ లోని పంచశీల కాలనీలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన రూపా దేవి…
ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసుల విచారణ…
ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న రూపా దేవి..
గత కొంతకాలంగా ఎమ్మెల్యే దంపతుల మద్య విబేధాలు ఉన్నట్లు సమాచారం….