వేములవాడ పట్టణంలోని రాజన్న ఆలయం ముందు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలను పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ హాజరై కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు…
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాహుల్ గాంధీ పాటుపడతారని అన్నారు..
దేశంలో ఒకవైపు మతం,ప్రాంత భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరిట విడదీయాలను చూస్తున్న బిజెపి ని దేశంలో నిలువరించడానికి పోరాటం చేస్తున్న యోధుడు రాహుల్ గాంధీ అన్నారు..
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మణిపూర్ నుంచి ముంబయి వరకు వారు చేసిన భారత్ జూడో యాత్ర ద్వారా దేశ ప్రజలను కదిలించి 400 సీట్లు రావాలన్న బిజెపిని తక్కువ సీట్లకే పరిమితం చేసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాడేల ఇతర పార్టీలపై ఆధారపడేలా చేశారన్నారు..
నా ఇష్టానుసారం దేశాన్ని ఏడూ తనని బిజెపిని తక్కువ సిట్లుకు పరిమితం చేయడం ద్వారా రాహులు గాంధీ విజయం సాధించారని,ఈ దేశానికి భారత ప్రధానిగా రాహుల్ గాంధీని చూస్తామన్నారు..
గతంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి అవకాశం వచ్చిన చేపట్టలేదన్నారు.. దేశంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు
ఈ కార్యక్రమంలో పట్టణ, బ్లాక్ అద్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ సాగరం వెంకటస్వామి కౌన్సిలర్ ఇప్పప్పుల అజయ్ నాయకులు సంఘ స్వామి యాదవ్,
చిలుక రమేష్,
పాత సత్యలక్ష్మి,
కనికరపు రాకేష్,
సూగురి లక్ష్మి,
గూడూరి మధు,
అన్నారం శ్రీనివాస్,
నాగుల రాము,
అరుణ్ తేజచారి,
పుల్కం రాజు,
తోట లహరి,
వస్తాది కృష్ణ,
ధూమ్ మధు,
రంగు వెంకటేష్,
నాగుల విష్ణు,
నాగుల మహేష్,
దాడి మల్లేశం,
సాబీర్,
అంబాటి చందు,
కోయల్ కార్ మస్తాన్,
కోలాకాని రాజు,
అక్కనపెల్లి నరేష్,
లత,
రేణుక,
నేరెళ్ల శ్రీధర్,
రండి రాజు,
రాజేశం,
దూలం భూమేష్,
దుర్గం పరశురాం,
మర్రిపల్లి రాజు,
నాగరాజు,
రమేష్,
పబ్బ శ్రీనాథ్ తదితరులు ఉన్నారు. wow19tv.com
v