రంగారెడ్డి జిల్లా:
నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్కాపూర్ కాలనీలో
సీరియల్ నటుడు చందు ఆత్మహత్య.
>అల్కాపూర్ కాలనీలో లో ఆత్మహత్య చేసుకున్న చందు.త్రినయినితో పాటు పలు సీరియల్స్ లో నటించిన చందు.చందుకు భార్య,ఇద్దరు పిల్లలు.ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పవిత్ర.ఆరేళ్లుగా చందుకు టీవీ నటి పవిత్ర జయరాంతో వివాహేతర సంబంధం.2015లో శిల్పను ప్రేమ వివాహం చేసుకున్న చందు.రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం సీరియల్స్ లో నటిస్తున్న చందు.ఆత్మహత్య కు కారణాలు పై విచారణ చేస్తున్న పోలీసులు.