రాజన్న సిరిసిల్ల జిల్లా::
గేదె దూడపై చిరుత దాడి..
భయాందోళనలో రైతులు
రుద్రంగి మండలంలో చిరుతపులి కలకలం రేపింది. గోరిలాల్వ నల్లగుంట ప్రాంతంలోని చిట్టపురం గంగధర్ అనే రైతుకు చెందిన గేదెదూడపై దాడి చేసి చిరుతపులి చంపినట్లు తెలిపారు..గేదె దూడను గుడిసెలో కట్టేసి ఉంచామని రాత్రి సమయంలో చిరుత దాడి చేసి చంపిందాని రైతు తెలిపాడు.గుడిసె చుట్టూ చిరుత కాలి వెలిముద్రలు కనిపించాయని తెలిపాడు…