చందుర్తిలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన స్థానిక బిజెపి నేతలు

wow19tv
By wow19tv
చందుర్తిలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన స్థానిక బిజెపి నేతలు

రాజన్న సిరిసిల్ల జిల్లా

చందుర్తిలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన స్థానిక బిజెపి నేతలు”

జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని శనివారం చందుర్తి మండల కేంద్రంలో స్థానిక బిజెపి నాయకులు పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో ప్రభుత్వాన్ని చేపట్టి రైతులను అరిగోస పెడుతుందని, వర్షాకాలం దగ్గర పడుతున్న ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనలేని స్థితిలోకి దిగజారిందన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు జరపాలని కోరారు.

చందుర్తిలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన స్థానిక బిజెపి నేతలు
చందుర్తిలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన స్థానిక బిజెపి నేతలు
Share This Article
Leave a comment