ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి బైక్ రైడ్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

wow19tv
By wow19tv
ఓ హోటల్ చాయ్ తాగుతూ ముచ్చటించిన మంత్రి పొన్నం ప్రభాకర్

వేములవాడ తిప్పాపూర్ బస్ స్టాప్ నుండి వేములవాడ రాజన్న ఆలయం వరకు వేములవాడ పట్టణంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి బైక్ రైడ్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్…

స్వయంగా బైక్ నడుపుతూ వేములవాడ ప్రజలను ఆకట్టుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ..

మంత్రి పొన్నం ప్రభాకర్ నడుపుతున్న బైక్ పై వెనకాల కూర్చొని ప్రజలకు అభివాదం చేసిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ..

అనంతరం ఓ హోటల్ చాయ్ తాగుతూ ముచ్చటించిన మంత్రి పొన్నం ప్రభాకర్. wow19tv.com

wow19tv.com

wow19tv.com wow19tv.com wow19tv.com wow19tv.com wow19tv.com

Share This Article
Leave a comment