రాజన్న సిరిసిల్ల జిల్లా..
సోమవారం రోజున జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జిల్లాలో ఉన్న క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు తనిఖీ చేసి పోలింగ్ కేంద్రాల వద్ద విధులలో ఉన్న సిబ్బందికి ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేల తీసుకోవలసిన భద్రత చర్యలపై పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.,