కోనరావుపేట మండలంలోని కనగర్తి గ్రామంలో చౌడలమ్మ జాతర
కోనరావుపేట మండలంలోని కనగర్తి గ్రామంలో చౌడలమ్మ జాతరకు వేములవాడ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి చల్మడ లక్ష్మీ నరసింహ రావు గారు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. వారి వెంట
జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవరెడ్డి, ఎంపీటీసీ లింగంపల్లి లక్ష్మి, సింగిల్ విండో చైర్మన్ బండ నరసయ్య , వైస్ చైర్మన్ భూమారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, మల్ రెడ్డి, మండలం యూత్ అధ్యక్షులు జీవన్ గౌడ్, రమేష్, విష్ణు, తదితరులు పాల్గొన్నారు. wow19tv.com