కోరుట్ల గడ్డపై కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు…
నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారితో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు.
wow19tv.com