పదవ తరగతి ఫలితాల్లో సత్తా చాటిన గిరిజన అమ్మాయి Apr 30, 2024, wow19tv.com
పదవ తరగతి ఫలితాల్లో సత్తా చాటిన గిరిజన అమ్మాయి
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్ణపల్లి మండల బంజేరు గ్రామానికి చెందిన గుగులోత్ రమేష్ కూతురు గుగులోత్ అమూల్య పదోవ తరగతి ఫలితాల్లో 10 జిపిఎ సాధించింది. మంగళవారం ప్రభుత్వం ప్రకటించిన పదోవ తరగతి ఫలితాల్లో కూతరు రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించడం పట్ల తల్లిదండ్రులు గుగులోత్ రమేష్, రాధిక సంతోషం వ్యక్తం చేశారు. wow19tv.com