సోషల్ మీడియా కన్వీనర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం

wow19tv
By wow19tv
రాజన్న సిరిసిల్ల జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ కనికరపు రాకేష్

సోషల్ మీడియా కన్వీనర్లతో సీఎం సమావేశం..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సోషల్ మీడియా కన్వీనర్లతో

గురువారము హైదరాబాదులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియా కన్వీనర్లు ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో

సోషల్ మీడియాను ప్రజల్లోకి తీసుకెళ్లారని వారిని అభినందించారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందుకు సోషల్ మీడియా వేదికగా సిద్ధంగా ఉండాలన్నారు.

రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులకు సోషల్ మీడియా ద్వారా వారికి దీటైన సమాధానం చెప్పాలని ఆయన సూచించినట్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ కనికరపు రాకేష్ తెలిపారు. wow19tv.com

Rakesh Kanikarapu రాజన్న సిరిసిల్ల జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ కనికరపు రాకేష్
రాజన్న సిరిసిల్ల జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ కనికరపు రాకేష్ wow19tv.com

Rakesh Kanikarapu wow19tv.com

సోషల్ మీడియా కన్వీనర్లతో సీఎం సమావేశం..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సోషల్ మీడియా కన్వీనర్లతో గురువారము హైదరాబాదులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియా కన్వీనర్లు ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సోషల్ మీడియాను ప్రజల్లోకి తీసుకెళ్లారని వారిని అభినందించారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందుకు సోషల్ మీడియా వేదికగా సిద్ధంగా ఉండాలన్నారు.
రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులకు సోషల్ మీడియా ద్వారా వారికి దీటైన సమాధానం చెప్పాలని ఆయన సూచించినట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ కనికరపు రాకేష్ తెలిపారు.

Share This Article
Leave a comment