రాజన్న సిరిసిల్ల జిల్లా:
వేములవాడ నుండి సిరిసిల్లకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి పొన్నం, ఆది శ్రీనివాస్.
వేములవాడ నుండి సిరిసిల్లకు టికెట్ తీసుకొని ప్రయాణించిన పొన్నం, ఆది.
బస్సులో ఉన్న ప్రయాణికురాలితో ఫ్రీ బస్సు ఎలా ఉందని అడిగి తెలుసుకున్న పొన్నం.
సిరిసిల్ల పాత బస్టాండ్ లో ప్రయాణికులతో మాట్లాడుతూ, కరచాలనం చేస్తూ సందడి చేసిన పొన్నం.
హోటల్లో కార్యకర్తలతో ప్రజలతో చిట్ చాట్ చేసిన పొన్నం.
బస్టాండ్ ఏరియాలో వున్న హోటల్లో చాయ్ బిస్కెట్ తింటూ, తాగుతూ, బిస్కెట్లు తింటూ కార్యకర్తలను ప్రజలతో మమేకమై సరదాగా గడిపిన పొన్నం.
సిరిసిల్ల ఉన్న ప్రజలందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పొన్నం.
తల్లిని గౌరవించని వారికి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించిన పొన్నం.