ఈరోజు వేములవాడ పట్టణం 11వ వార్డులో గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది
కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని వారు ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ బ్లాక్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, సాగరం వెంకట స్వామి వైస్ చైర్మన్ బింగి మహేష్ నాయకులు కనికరపూ రాకేష్, కూర దేవయ్య కూరగాయల శ్రీశైలం, తోట రాజు, అరుణ్ తేజ చారి తోట లహరి నాగుల రాము కొక్కుల బాలకృష్ణ సాబీర్ అన్నారం శ్రీనివాస్ మండే రాజు వలి ముప్పిడి శ్రీధర్ నాగుల విష్ణు అక్కనపెల్లి నరేష్ కైరి పరశురాం, అంబాటి చందు. దుర్గం పరశురాం బాబు తదితరులు ఉన్నారు. wow19tv.com
wow19tv.com