వేములవాడ పట్టణంలోని లాడ్జిలు ఆకస్మిక తనిఖీ

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వేములవాడ పట్టణంలోని లాడ్జిలు ఆకస్మిక తనిఖీ

wow19tv
By wow19tv

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వేములవాడ పట్టణంలోని లాడ్జిలు ఆకస్మిక తనిఖీ.

పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణ కేంద్రంలో ఉన్న లాడ్జిలను ఆకస్మిక తనిఖీ చేసి లాడ్జిలో మైంటైన్ చేస్తున్న రిజిస్టర్ బుక్ , సీసీ కెమెరాలు, ఎన్నికల నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఎవరైనా వచ్చి ఇక్కడే ఉన్నారా మొదలగు అంశాలపై ఆరా తీశారు..

లాడ్జి యజమానులు లాడ్జి లలో కిరాయి ఉండే వారి భద్రత చర్యల దృష్ట్యా సీసీ కెమెరాలు అమార్చుకోవలని,లాడ్జిలలో ఉండటానికి వచ్చేవారి ఆధార్ కార్డ్ లు మరియు వివరాలు తప్పంకుండా సేకరించాలని,నిబంధనలకు విరుద్ధంగా లాడ్జీలు నిర్వహిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతున్నరు.

Share This Article
Leave a comment