రాజన్న సిరిసిల్ల జిల్లా wow19tv
వృద్ధులకు బాసటగా నిలుస్తున్న రాజన్న సిరిసిల్ల పోలీస్ లు..
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వచ్చిన నడవలేని వృద్ధులకు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు బాసటగా నిలిచారు..
పోలింగ్ కేంద్రంలోకి నడవలేని వృద్ధులను వీల్ చైర్ లో తీసుకెళ్లి వారు ఓటు హక్కు వినియోగించుకోవడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు..
ఓటు హక్కు వినియోగంలో వృద్ధులకు సేవలు అందిస్తున్న పోలీసులను పలువురు అభినందిస్తున్నారు.. wow19tv.com