నేడే 10వ తరగతి ఫలితాలు..
ఈ వెబ్ సైట్స్‌లో రిజల్ట్స్ చుసుకోండి..!
తెలంగాణలో నేడు పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలకానున్నాయి. విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉదయం 11 గంటలకు ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఫలితాలను
http:// results. bse.telangana.gov.in ,
results.cgg.gov.in ,
http://results.bsetela
అనే వెబ్‌సైట్లలో చూడవచ్చని తెలిపారు. తెలంగాణ SSC ఫలితాలు ప్రకటించిన తర్వాత, విద్యార్థులు తమ మార్కుల మెమోలను bse.telangana.gov.in , results.bsetelangana.org నుండి హాల్ టిక్కెట్ నంబర్‌లను ఉపయోగించి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
*TS SSC 10th Results 2024 Live Updates: Results to be declared today* *తెలంగాణ పదవ తరగతి ఫలితాలు ఈరోజు 11 గంటలకు విడుదల కానున్నాయి* *▪️ విడుదలైన వెంటనే త్వరగా ఫలితాలు అందించే అన్ని వెబ్సైట్ లింకులు క్రింది కలువు* *Results Link 1* https://shorturl.at/bimZ2 *Results Link 2* https://shorturl.at/ahwDX