రాజన్న సిరిసిల్ల జిల్లా
వేములవాడ
సీసీ కెమరాలను పట్టణ పోలీస్ స్టేషన్ లో ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎస్పీ..
వేములవాడ పట్టణం లో నూతనంగా ఏర్పాటు చేసిన 45 సీసీ కెమరాలను పట్టణ పోలీస్ స్టేషన్ లో ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎంఎల్ఏ ఆది శ్రీనివాస్, ఎస్పీ అఖిల్ మహాజన్..
వేములవాడ డిఎస్పీ నాగేంద్ర చారి, రాజన్న ఆలయ ఈఈ , ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు..