దేశంలో ప్రముఖ పాత్ర పోషించేది పాత్రికేయ వృత్తి: ప్రభుత్వ విప్ & ఎమ్మేల్యే ఆది శ్రీనివాస్

wow19tv
By wow19tv
తంగళ్లపల్లి నూతన ప్రెస్ క్లబ్ భవనాన్ని ఎంపీపీ మానస రాజు, జెడ్పీటీసి మంజుల లింగారెడితో కలిసి ప్రారంభించినా ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ గారు,

 

. తంగళ్లపల్లి నూతన ప్రెస్ క్లబ్ భవనాన్ని ఎంపీపీ మానస రాజు, జెడ్పీటీసి మంజుల లింగారెడితో కలిసి ప్రారంభించినా ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ గారు,

కామెంట్స్//

సమాజాన్ని చైతన్య పరచడంలో,సాంఘిక దురాచారాలు ఏలెత్తి చూపడంలో జర్నలిజంది ప్రముఖ పాత్ర ,,

నిజాలను వెలికి తీయడంలో వెనక్కి పోకుండా ప్రజాల పక్షాన ఉంటూ ప్రభుత్వానికి ,ప్రజలకు వారధులుగా ఉండాలి,

ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజలకు చెరవేయడంలో పాత్రికేయులే కీలకం,,

విలువలతో కూడిన జర్నలిజం సమాజాన్ని మంచి మార్గంలో నడిపిస్తుంది,

ఒక్కో పాత్రికేయుడు వంద మందితో సమానం,

గత ప్రభుత్వాలు మేం చెప్పిందే వేదం అనే చందంగా పాలన సాగించారు ,

ప్రజా పాలన వచ్చింది..ఆరు గ్యారంటీలలో ఐదు అమలు చేశాము.

రుణమాఫీ కూడా ఆగస్టులో చేసి తీరుతాం,

గుట్టలు,రాళ్ళకు,అనర్హులకు రైతు బంధు ఇవ్వకుండా…అసలైన అర్హులు గల రైతులకే ఇస్తాం ,

జిల్లా అభివృధ్ది ఎక్కడా ఆగదు..అసత్యాలు చెప్పే ఎవరి మాటలు నమ్మొద్దు,

నేతన్న,రైతన్న ల సమస్యలు పరిష్కరించి వారికి అండగా ఉంటాం,

ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులతో పాటు..వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు,నాయకులు,అధికారులు పాల్గొన్నారు..

ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ గారు,
ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ గారు,

Share This Article
Leave a comment