వేములవాడ నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు. wow19tv.com
గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించి ఎంపిక వినోద్ కుమార్ ని గెలిపించుకుందామని లక్ష్మీనరసింహారావు అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థికి సరియైన అవగాహన లేదని అన్నారు. రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి చేసుకుందామని ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో వైరల్ అయిందని దానిని చూస్తేనే ఆయనకు ఏమాత్రం పరిజ్ఞానం ఉందో అర్థమవుతుందన్నారు. మన సమస్యలు తెలిసిన నాయకుడిగా వినోద్ కుమార్ పార్లమెంటుకు పంపుదామన్నారు.