ఓటు హక్కు వినియోగించుకున్న చల్మెడ పిఏ
వేములవాడ పట్టణంలోని ఓల్డ్ అర్బన్ కాలనీలోని పోలింగ్ బూత్ 175 లో
నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి
చల్మెడ లక్ష్మీనరసింహారావు గారి వ్యక్తిగత సహాయకుడు (పిఏ) కె.వి. మహేష్ రెడ్డి
తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు