ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు
పార్లమెంట్ ఎన్నికలలో
తెలంగాణ బీసీ, రవాణా శాఖ మంత్రి
పొన్నం ప్రభాకర్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు
పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.