ఎల్ ఓ సి మంజూరు చేపించిన ప్రభుత్వ విప్

wow19tv
By wow19tv
ఎల్ ఓ సి మంజూరు చేపించిన ప్రభుత్వ విప్

ఎల్ ఓ సి మంజూరు చేపించిన ప్రభుత్వ విప్

వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కథలాపూర్ మండల కేంద్రానికి చెందిన గంగరాజం అనారోగ్య సమస్యల వలన అత్యవసర చికిత్స అవసరం ఉన్నదని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి తెలియజేయగానే తక్షణమే స్పందించి నిమ్స్ ఆసుపత్రిలోని వైద్య సిబ్బందితో చర్చలు జరిపి ప్రత్యేకమైన చికిత్స అందించవలసిందిగా ఆదేశిస్తూ మరియు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయంగా వెంటనే వైద్య ఖర్చులకు 2,50,000/- రూపాయలు మంజూరు చేపించారు..అత్యవసర ఆరోగ్య చికిత్స నిమిత్తం ఎల్ఓసి మంజూరు చేయించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

ఎల్ ఓ సి మంజూరు చేపించిన ప్రభుత్వ విప్
ఎల్ ఓ సి మంజూరు చేపించిన ప్రభుత్వ విప్
Share This Article
Leave a comment